Space travelling in telugu article.

ఆత్మను మన శరీరం తో వేరుచేసి ఆద్యాత్మిక లోకం లో విహరించొచ్చు దాన్నే మన ఆంగ్ల భాషలో spiritual Travelling అంటారు అది  ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

సాదారణం గా మన అందరికి నిద్రలో కలలు వస్తూ ఉంటాయి ..

వాటిని మూడు రకాలుగా విభజించారు .
  • సాధారణ కలలు (Normal Dreams)
  • గొప్ప కలలు (Lucid Dreams)
  • పీడ కలలు (Nightmares)
సాధారణ కలలు
       ఇవి మాములుగా మనం తిరిగే ప్రదేశాలు కావొచ్చు,మనం మనుసులు కావొచ్చు,మనం చూసే వస్తువులు కావొచ్చు మనకు తెలిసిన మన పరిధిలో ఉన్న విషయాలు మాత్రమే మనకు కలలో కనిపిస్తాయి .
ఇవి చాలా క్లియర్ గా కనిపిస్తాయి.
మరియు నిద్రలో ఈ స్థితి లో ఐన రావొచ్చు నిద్ర పోయిన నిమిషంలో రావొచ్చు గంట అరగంట తరువాత ఐన రావొచ్చు ఎందుకంటే మన బ్రెయిన్ చురుకుగా ఉన్నప్పుడే ఈ విదమైన కలలు వస్తాయి .
పీడకలలు
          మనం పడుకోబోయే ముందు ఈ పీడలు గురించి అలోచిస్తునో ,చర్చించుకుంటూ నో లేదా ఎ విషయం లో ఐన బయపడితే ఇలాంటి కలలు వస్తాయి .
ఇవి ముఖ్యం గా మన మనస్సు కలవరపడితే ఇలాంటి కలలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
మనం నిద్రలో కి వెళ్లి వెళ్ళగానే మనకు ఏదో అవహించినట్టు బయమేసి మన పక్కవాళ్ళను పిలుస్తాం కాని వాళ్ళకు వినపడదు కనపడదు ఎందుకంటే  అలా పిలుస్తుంది నువ్వు కాదు నీ ఆత్మ . దాన్ని నీ ఆత్మఘోష అంటారు.
ఈ ఆత్మ ఘోష ఆత్మలకి తప్ప మనుషులకి వినపడదు
బైట వాళ్ళకు నువ్వు నిశ్చలంగా నిద్రపోతు ఉంటావు కానీ నీ ఆత్మ లోపల ఘోష పెడుతుంది కారణం అప్పటికే బయపడి ఉన్న నీ ఆత్మ పై ఇంకో ఆత్మ వాలడం దిన్నె మన పరిబాసలో దెయ్యం పట్టింది అంటారు.
గొప్ప కలలు 
           ముఖ్యం గా మనం చెప్పుకోవలసిన విషయం ఇది . ఇవి సాదారణం గా అందరికి రావు ఒకవేళ వచ్చిన అంత క్లియర్ గా ఉండవు కారణం మన మనస్సు ఏకాగ్రత లో లేకపోవడమే.
ఇవి మనం డీప్ స్లీప్ లోకి వెళ్ళాక మన మైండ్ అచేతన స్తితికి వెళ్ళిపోతుంది మన బాషలో  చెప్పాలంటే కోమా అంటారు అంటే  మన ఆత్మ ను మన శరీరం తో విడదేసే ప్రక్రియ. ఇది అన్నివేళలా సాద్యం కాదు సాధన చేసే మహా మునులకు ఋషులకు మాత్రమే ఇది సాధ్యం.
ఏదో అప్పుడప్పుడు మనకు అలా సాధ్యం అవుతుంది. అప్పుడు మన ఆత్మ మనకు తెలియని లోకం లో విహరిస్తూ ఉంటుంది అలా మనకు తెలియని లోకం లో విహరించడం వలన మనకు ఏకాగ్రత లోకపోవడం వలన అవి క్లియర్ గ కనపడవు ఒక వేల మనకి ఏకాగ్రత సాదనమైతే ఆ కలలో మనకు ఆ ప్రదేశాలు చాల చక్కగా కనబడతాయి ఇంకా చెప్పాలంటే మనమే అక్కడా ఉన్నట్టు మనకు అనుభవం అవుతుంది  ఉన్నట్టు ఉంటుంది దాన్నే spiritual travelling అంటారు.
ఇలా ఈ  spiritual Travelling ద్వార మనం అనుకున్న ప్రదేశాల్లో, అనుకున్న గ్రహాల్లో ,అనుకున్న లోకం లో తిరగవొచ్చు కానీ సాధన ముఖ్యం.

గమనిక : కోమా  అని ఇదేదో ఆక్సిడెంట్ అయినప్పుడే అనుకునేరు అది కాదు కోమా అంటే అది ఒక ఉన్నతమైన స్థితి that was a deep sleep.

ఇక విషయానికి వస్తే ఆ డీప్ స్లీప్ ని ఉపయోగించే మునులు , ఋషులు వాళ్ళ ఆత్మ ద్వారా ఒకచోట నుంచి ఇంకో చోటకి తిరుగుతూ ఉంటారు.
దురదృష్టం ఏమిటంటే ఇది మన భారతీయ ప్రాచిన కళ దీనిని మన దేశం లో అంత ప్రచారం చేయకపోవడమే.
అసలీ travelling ఎలా  చెయ్యాలి దానికి చెయ్యాల్సిన సాధన ఏమిటో వచ్చే ఆర్టికల్ లో చూద్దాం .
ఈ ఆర్టికల్ గనక మీకు నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోగలరు . 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s