Special article on legend actor balakrishna

పౌరుషానికి ప్రతిక అయన , మానవత్వానికి మచ్చుతునక అయన తండ్రి వారసత్వం నిలబెట్టడం లో గాని , ఒక తండ్రి గా తన పిల్లలలని పెంచే విధానం లో గాని లీడర్ గా తనను నమ్ముకున్న ప్రజల కష్టాలు తీర్చడం లో గాని బాలయ్యకు లేదు సాటి బాలయ్య కు బాలయ్యే పోటి.

వారసత్వం సినిమాల్లో కి వెళ్ళడానికే పనికివస్తుందని స్టార్ గా నిలబెట్టదని నమ్మి తనకు మాత్రమే సొంతమైన నటనతో మంగమ్మ గారి మానవడి తో బాక్స్ ఆఫీసు మీద వార్ చేసిన బాలయ్య తరువాత ఎన్నో హిట్ లు ఇంకెన్నో రికార్డు లు.

మద్యలో కొన్ని అపజయాలు ఇక ఈయన పని ఐపోయింది రా అనుకున్నప్పుడల్లా “సింహానికి ఆకలివేస్తే వేటాడే తింటుంది గాని గడ్డి తినదు “ అన్న రేంజ్ లో ఎవరికి సాధ్యం కాని హిట్ లు తో బాక్స్ ఆఫీసు సింహం లా మారాడు .

ఇప్పుడు అంతా ట్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నారు అస్సలు ట్రెండ్ సెట్ చేసిందే మా బాలయ్య బాబే గా అని అయన ఫాన్స్ ఇప్పటికి అంటూ ఉంటారు నిజమే సమరసింహారెడ్డి నుండి స్టార్ట్ ఐన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఇప్పటికి వస్తున్నాయంటే అయన ట్రెండ్ సెట్ చేసినట్టే గా.

తరువాత “నరసింహనాయుడు””లక్ష్మీనరసింహ” “సింహ ” “లెజెండ్ ” సినిమాలతో బాక్స్ ఆఫీసు లో తన స్టామిన ఏంటో ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాడు.

పైరసీ బూతనికి వణికిపోతున్న ఈ రోజుల్లో బాలయ్య సినిమా అంటే పైరసీ ఆమడ దూరం లో ఉంటుంది ఎందుకంటే అయన సినిమాలు సింగల్ గా చూసి ఎంజాయ్ చేసేవి కాదు ధియేటర్ లో పదిమంది తో చూడాలి పదిమంది లా చూడాలి అప్పుడే ఆ కిక్కు ఆ మజా …

సినిమా పోస్టర్లకి పూల దండలు కట్టడం ఆయనదగ్గరినుంచే , సినిమాహాల్లో  పేపర్ లు విసరడం ఆయనసినిమలు నుంచే స్టార్ట్ అయినిదంటే అతిశయోక్తి కాదు.  

భోజనం లో ఎన్ని ఉన్న మన ఆంధ్ర ఆవకాయ ఉంటె ఆ టెస్ట్ ఎ వేరు అలాగే ఎంతమంది సినిమాలు ఉన్న బాలయ్యబాబు సినిమా మజా ఎ వేరు.

అలంటి మన లెజెండ్ బాలయ్య బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకుని తెలుగు ప్రేక్షకులకు ఇంకా ఎన్నో మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం .

ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చెయ్యండి . 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s